మనల్ని ఇమిటేట్ చేసే టెడ్డీబేర్

 

మీ పిల్లలు ప్రతిసారి టెడ్డీబేర్ కావాలని గోల చేస్తున్నారా..? అయితే ఈసారి మీ పిల్లలు టెడ్డీబేర్ అడిగితే పూజిట్సు కంపెనీ తయారు చేసిన టెడ్డీబేర్ గిఫ్ట్ గా ఇవ్వండి. ఆ టెడ్డీబేర్ మనం నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. మనమేం చేస్తే అది అలా ఇమిటేట్ చేస్తుంది. కాబట్టి సరదాగా ఉండే ఈ టెడ్డీబేర్ ని ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు.