పురాణాల గురించి మాట్లాడే వాళ్ళకి.. సైన్స్ గురించితెలియదు...

 

కల్చర్ అఫ్ సైన్స్ అనేది కొత్త పదం కాదు. ఎందుకంటే, పురాణాల నుండి సైన్స్ ఉంది. కానీ, బాబు గోగినేని గారు ఈ విషయాన్ని తప్పు అంటున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, పురాణాల్లో ఉన్న కల్చర్ ని ఈ రోజు సైన్స్ గా భ్రమ పడుతున్నారు అని. అసలు ఆ కాలంలో సైన్స్ అంటే ఏంటో కూడా వాళ్లకి తెలియదు అని. మన దేశం, మరియు ముస్లిం దేశాలు వెనక్కి ఎందుకు వెళ్లిపోయాయి అంటే, విశ్వం గురించి తెలుసుకోవాలనే కుతూహలం తగ్గి పోయింది కాబట్టి అని. అసలు మనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు రావడం లేదో బాబు గోగినేని గారి మాటల్లోనే విని తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=nYzTMNHns7E&t=225s