ఇమ్యూనిటీపెంచుకోడానికి సప్లిమెంట్స్ వచ్చేసాయి

శతాబ్దాల చరిత్ర ఉన్న ఆయుర్వేద వైద్యంలో కోవిడ్ తరువాత జరిగిన అనారోగ్యానికి శరీరంలో ఒక వైపు నీరసం మరో వైపు ఇమ్యునిటీ అంటే రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పోడం వల్లే చాలా మంది కోవిడ్ బారినపడ్డారు. చాలమందికి ఇమ్యునిటీ పెంచుకోడానికి వెతకని మార్గం లేదు తినని ఆహరం అంటూ లేదు అయితే  అందుకోసం ప్రతి ఒక్కరు వేల రూపాయలు ఖర్చు చేసి ఇమ్యునిటీ పొందడానికి అందుబాటులో ఉన్న  అన్ని మార్గాలను అవలంబించారు. అయితే అది అలోపతీ మందులు ఉన్నప్పటికీ ఆయుర్వేదం లో ఉన్న స్థానిక వనరులతోనే లూపిన్ సంస్థ సుప్లిమేంట్ ను రూపొందించింది.

పురుషులలో 100 % ఇమ్యునిటీపెంచుకోడానికి ఆయుర్వేదంలో సప్లిమెంట్స్ వచ్చేసాయి. ముంబాయి లోని ప్రముఖమందుల ఉత్పాదక సంస్థ లూపిన్ లైఫ్ కాన్స్యుమర్ హెల్త్ కేర్  సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. శాస్రియంగా పరిశీలించిన మీదట ఈ మందును విడుదల చేసామని లూపిన్ సంస్థల నిర్వాహకులు అనీల్ వి కౌశల్  ప్రకటనలో స్పష్టం చేసారు. ఆయుర్వేదం లో సహజంగా అందరికీ తెలిసిన అశ్వగంధ , సతావరి, శిలాజీత్, వంటి సహసిద్ధ మూలికలతో ఈ సప్లిమేంట్ ను తయారు చేసినట్లు తెలిపారు. ఈ సప్లిమెంటు ను అందరికి అందుబాటులోకి తేనున్నట్లు కౌశల్ తెలిపారు. సప్లిమెంట్ వాడడం ద్వారా  పురుషులకి  మరింత శక్తి ని ఇస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని అన్నారు. ప్రాకృతికంగా మనకు లభ్యమయ్యే అశ్వగంధ, సతావరి, శిలాజీ వంటి మూలికలు భారత్ లో పుష్కలంగా ఉన్నాయని వీటిని పూర్తిగా వినియోగిస్తే ఎటువంటి వైరస్ ను అయినా ఎదుర్కోవచ్చని కౌశల్ వివరించారు. కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ఈ మందుల ఉత్పత్తిని మరింత పెంచుతామని అన్నారు. అయితే ఇప్పటివరకు అన్నిట్లో  స్టేరాయిడ్ మందులు వాడారని స్టెరాయిడ్ రహిత సప్లిమేంట్ ను రూపొందించడంలో లూపిన్ సంస్థ సఫలమైందని కౌశల్ ప్రకనలో పేర్కొన్నారు. దీనిని ప్రతిరోజూ వాడవచ్చని కౌశల్ అన్నారు.