8 Glasses Water సరిపోతుందా..? You Were Wrong...

 

రోజుకు 8 Glasses Water సరిపోతాయని మనం ఇప్పటి వరకు భావిస్తూ, ఆచరిస్తూ వచ్చాము. కానీ నూతన అధ్యయనాలు అది తప్పు అంటున్నాయి.

నీరు త్రాగటం వలన మన శరీర ఉష్ణోగ్రత, Skin PH Balance గా ఉంటాయి. మనం సరిపడా నీళ్లు త్రాగటం వలన Body Hydrate Correct గా ఉంటుంది Skin కూడా Clear గా ఉంటుంది. Kidney filteration కూడా Correct గా ఉండి మనం Active గా ఉంటాము.

రోజుకి 8 Glasses Water త్రాగటం చాలా Simple కానీ అందరూ త్రాగలేరు, చిన్నచిన్న మార్పులు చేసుకుంటే త్రాగవచ్చు. కానీ 8 Glasses Water కూడా మన Body కి సరిపోదు అని Experts చెపుతున్నారు. మనం ఎన్ని గంటలు మేల్కువగా ఉంటే అని Glasses Water త్రాగాలని, అప్పుడే మన Body PH Balance సరిగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలియ చేస్తున్నారు.

 

 

సాధారణంగా మనం 14 నుండి 16 గంటలు మేల్కుని ఉంటాము అంటే 14 నుండి 16 Glasses Water తీసుకోవాలన్నమాట. 8 గ్లాసులు వాటర్ త్రాగటమే కష్టం అనుకుంటే 14 గ్లాసులు ఎలా తీసుకుంటాం అంటే, దానికి Nutritionist లు కొన్ని SimpleTips చెపుతున్నారు. అవి ఏమిటో చూద్దాం...

చాలామంది మంచినీళ్లు రుచి లేవు అంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ టిప్ ( Tip Flavours మార్చి) పాటిస్తే నీరు త్రాగాలని Interest పెరుగుతుంది అని అంటున్నారు.

 

* మనం త్రాగే Water Bottle లో కొంచెం నిమ్మరసం వేసి త్రాగవచ్చు, దానిలోనే ఇష్టమైతే కొంచెం Rock Salt కూడా వేసి త్రాగవచ్చు అంటున్నారు. దీనివల్ల మన Body కి కావలసిన Number of Electrolytes పెరుగుతాయి.

 

* అలాగే ఒక్కొక్కరోజు ( Mint, Basil ) పుదీనా, తులసి ఆకులను తుంచి వేసుకుంటే Water Flavour మారి త్రాగాలనిపిస్తుందని అంటున్నారు.

 

* ఇలాగే స్ట్రాబెర్రిస్, Citrus Fruits ని చిన్నచిన్న ముక్కలు చేసి కొంచెం Add చేస్తే Flavours చాలా బాగుంటాయి అంటున్నారు.

 

* ఇలా రోజుకి ఒకరకంగా నీటిని ( Experiment ) Flavours మారుస్తుంటే నీరు త్రాగాలని ఆసక్తి పెరుగుతుందని, ( Experts చెపుతున్నారు. ) మన Body కి కావలసిన Water ని కూడా అందించవచ్చు అంటున్నారు.

మరీ ఇంకా ఆలస్యం ఎందుకు మనం కూడా Flavours Water ని త్రాగితే Body ని Hydrate చేస్తూ Skin PH ని PH Balance చేద్దాం పదండి !