11 సప్లిమెంట్లతో నొప్పి మాయం... ఒకసారి ప్రయత్నం చేయండి

ఇటివల కాలంలో వయసుతో సంబంధం లేకుండా వేదించే సమస్యలలో అర్థరైటిస్ ఒకటి, జాయింట్లలో విపరీతమైన నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ  లక్షణాలలో భాగంగా కీళ్ళలో వాపులు , కీళ్ళ మద్య కాట్లేజ్ అరిగిపోవడం వంటి సమస్యలు  ఎదుర్కుంటున్నారు.  మోకాళ్ళు  వంగకపోవడం కూర్చుంటే  లేవలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు.. అయితే దీనికోసం నొప్పులు తగ్గించే మందులు అంటే పెయిన్ కిల్లర్స్ వాడడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీకి ప్రమాదమని డాక్టర్స్ హెచ్చ రిస్తున్నారు. లేదా కీళ్ళు అరిగిపోతే కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స తప్పనిసరి అంటూ కీళ్ళ మార్పిడి శస్త్రా చికిత్స నిపుణులు ప్రత్యేక విభాగంగా ఏర్పడి మూడు పువ్వులు ఆరు  కాయలుగా సోమ్ముచేస్కున్తున్నారు.. లేదా రోగులు ఇతర ప్రత్యామ్నాయ వైద్యాన్ని వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా 11 రకాల  సప్లిమెంట్స్ తీసుకుంటే దీర్ఘకాలంగా  మీరు ఎదుర్కుంటున్న అర్థరైటిస్ వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ళ వాపుల మార్పిడి నుండి విముక్తి పొందచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇక వివరాలలోకి వెళ్తే .... అసలు ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి అన్నది తెలుసుకుందాం.

glucoamin...

గ్లూకోజ్ సమైన్ ఇది ఎమినో షుగర్ సహజంగా మీ జాయింట్స్ కీళ్లలలో గుజ్జును ఇస్తుంది.. గుజ్జు క్రమంగా తగ్గిపోవడం వల్ల మోకాళ్ళలో కాడ్జేజ్ అరిగిపోతుంది.. దీని వల్ల మోకాళ్ళు స్టిఫ్ గా ఉండడం వాపు వస్తుంటుంది. ఇది తగ్గడానికి క్యాప్సుల్స్ లేదా మాత్రలు ద్రవ పదార్ధాలు అంటే రసాలు, కషాయాలు  తాగుతుంటారు. ఇంకొందరు కొన్ని  మందులలో ఇంకొన్ని మందులు కలిపి chondrointin  ఉంటుంది..  మీ ఎముకలలొ సహజంగా టిష్యూ ను కనక్ట్ అయి ఉంటాయి .. లేదా ఎముకలలో కాట్లేజ్ తో కలిసి ఉంటుంది. దీనిని సప్లిమేంట్ గా  తీసుకుంటే జాయింట్స్ లో ఉండే రాపిడి అరుగుదల కొంతవరకు అబ్జోర్బ్  చేసుకుని జాయింట్స్  కు సహకరిస్తుందని..   అయితే ఈ సప్లిమెంట్ జంతువుల నుండి వస్తుందన విషయం మీకు తెలుసా? చేపల  ద్వారా వచ్చే నూనె ఒమేగా 3 ఎస్  ఇది కేవలం ఆయిల్ సప్లిమెంట్  మాత్రమే.. మీ శరీరంలో  ప్రోటిన్స్ ను తీసేసి , ఫ్యాటీ యాసిడ్స్  లేక పోవడం వల్లే  ఇంఫ్లామేషన్ గా పని చేస్తుంది. కొన్ని రకాల రసాయనాలు రిసాల్విన్ వంటి జాయింట్స్ లో ఉండే స్టిఫ్ నేస్ ను టెండర్ నెస్ ను తగ్గిస్తాయి.        

methyl solfuny methane 

సహాజంగా మనం తినే కూరాగాయాల్లో, పండ్లలో  సల్ఫరిక్ కాంపౌండ్ ఉంటుంది. పప్పు దినుసులు, మిల్లెట్స్  లో మనుష్యులలో , జంతువులలో ఉంటాయి . సల్ఫర్ మీ శరీరాన్ని  టిష్యులు అంటి పెట్టుకుని ఉంటాయి. ప్రతి రోజూ 1ooo మిల్లీగ్రాములు  నుంచి 3 ౦ ౦ ౦ మి గ్రా సహజంగా వచ్చే రసాయనాలు ఉపయోగపడతాయి. ఆస్టియో  అర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులకు వాపుకు సల్ఫర్ ఉపయోగపడుతుంది అందుకే హోమియోలో సల్ఫర్ ను ఎక్కువగా వాడతారు.. దీనికి బదులుగా మీరు పండ్లను తీసుకుంటే సల్ఫర్ శరీరానికి అంది  నొప్పులు తగ్గవచ్చనేది నిపుణులు సూచిస్తున్నారు.  

vitaminD

                     
రుమటాయిడ్ ఆర్థరైటీస్ పై జరిపినా పరిసశోదనలో  కీళ్ళ నొప్పులకు విటమిన్ డి  లోపమే కారణమని  తేల్చారు. విటమిన్ డి తప్పకుండా తీసుకోవాల్సిన  న్యుట్రీయంట్స్ అని తేల్చారు..  విటమిన్ డి ని సప్లిమెంట్ గా తీసుకుంటే ఆర్ద రైటీస్ చికిత్చ కు ఉపకరిస్తుంది. అసలు ఖర్చు లేకుండానే సూర్య రశ్మి వల్ల  విటమిన్ డి  వస్తుంది. చేతిని వదిలి కాళ్ళు పట్టుకున్న చందంగా విటమిన్ డి  కోసం  వేలా రూపాయలు  ఖర్చు చేస్తున్నారు.  విటమిన్  డి ని వాడండి కొంతవరకు కీళ్ళు కాళ్ళ నొప్పులను తగ్గించుకొండి.  

TARMARIK 

సహజంగా అందరికీ తెలిసిన పేరు పసుపు  మీరు ప్రతి రోజూ  తినే ఆహారంలో  పసుపును తప్పకుండా వాడతారు. అసలు పసుపులేని కూర, ఉప్పులేని పప్పు ఎలా ఉంటుందో  మీకు తెలుసు. పసుపు వడకం వల్ల  శరీరంలో వచ్చే నొప్పులకు ఉపసమనం ఉంటుందని అంటున్నారు  డాక్టర్లు . పసుపులో ఉండే   CUR CUMIN   పదార్ధం బ్లాకులు కొన్ని ప్రోటీన్లు  ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందని..  పసుపు ఈ నొప్పులను రాకుండా చేస్తుందని, ఒక పరిశోదనలో వెల్లడించారు. దీనివల్ల కాస్త కాళ్ళలో కాస్త కదలిక వస్తుందని  నిపుణులు  విశ్లేషించారు.                                          

BOROSE OIL                                                                                                                                               
 ఇది విత్తనాల ద్వారా వచ్చే నూనె బోరోగో  మొక్కలలో గామా లినోలెనిక్ యాసిడ్ వల్ల ఫ్యాటీ యాసిడ్   ఇంఫ్లామేషన్ పై పోరాడుతుంది.  రోమటాయిడ్   ఆర్ద రైటీస్  చికిత్సకు  ఉపయోగాపడుతుంది.                                                                                        
SAME( S- ADENOSYLMETHIONINE)                                                                                                                                      
 మన శరీరంలో ఉండే ప్రధాన అవయవాలలో ఒకటి  లివర్, లివర్ నుండి ఉత్పత్తి అయ్యే రసాయనం సప్లిమెంట్ గా పనిచేస్తుంది..  ఆ సప్లిమేంట్ మన శరీరానికి అందితే  స్తేరాయిడ్ లేని సప్లిమెంట్ గా  పని చేస్తుంది. మనం వాడే  మందులలో ఇబుఫ్రుబిన్, నేఫ్రోక్సిన్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి ఇది కాట్లేజ్ ను  రిపేర్ చేస్తాయి . అసలు మన శరీరంలో ని కాట్లేజ్  డ్యామేజ్   కావడం వల్లే ఆర్థరైటీస్  వస్తుందని తేల్చారు.                                                                                                              

BOSWELLIA                                                                                                                                                                                  
 బోస్వేలియా  దీనిని  ఇండియన్ ఫ్రాన్కిన్ సెన్స్ అని అంటారు. ఈ మొక్క ఆఫ్రికాలో ఎక్కువగా లభిస్తుంది . ఆసియాలో  1 ౦ ౦ సంవత్సరాలుగా చాలా శక్తవంతంగా  
పనిచేస్తుంది . బోస్ వేల్లియా  మీ జాయింట్ లో వచ్చే నొప్పి నివారణకు సహకరిస్తుంది. పరిశోదనలో  కోల్పోయిన కాట్లేజ్ ను కాపాడడంలో సహకరించిందని  నిపుణులు పేర్కొన్నారు .                                  

CATS, CLAW ( UNCARIA TOMEN TOSE)                                                                                                                          
 ఈ చెక్క ద్వారా  వచ్చే వైన్ మద్యం లభిస్తుంది..  దక్షిణ అమెరికాలో దీని ద్వారా వచ్చే  కెమికల్  టోర్రిన్స్  ఇంఫ్లా మేషన్ కు చక్కగా  పని చేస్తుంది. ఇంఫ్లా మేషన్ పై జరిగిన పరిశోదనలో  ఇది  ఆస్టియో  ఆర్త రైటిస్ , కీళ్ళనొప్పులుకు సైడ్ ఎఫెక్ట్స్  లేని వాపును నివారించడంలో ఈ కెమికల్ పని చేస్తుందని  నిపుణులు తేల్చారు.                                                                            

AVAAKADO- SOYAABEEN.                                                                                                                                                                          
 మీ జాయింట్స్ ఒక ప్రత్యేకమైన సైనోవైటల్ సేల్స్ ద్వార  ఎస్ యు  ద్వారా శరీరంలో టిష్యు ను  పెంచేందుకు సహకారిస్తాయి .  ఆస్టియో అర్థ రైటీస్తో బాదపడుతున్నవారికి ఎఎఎస్ యు  ను సప్లిమెంట్ గా ఇవ్వగా.. కీళ్ళ నొప్పులు తగ్గాయని , మందుల కన్నా  ఇది బాగా పని చేసిందని పరిశోదనలో  వెల్లడైయింది.. నొప్పి నివారణకు  సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు వాడడం అవసరం . ముఖ్యంగా మీ జాయింట్స్ కు బలం చేకూర్చే  ఆహారం తీసుకోడం ముఖ్యం. చాప్ప్రల్   ఒర్నికా ఇంట్లో తాయారు చేసిన కంబ్వి చొ , టీ  మీ లివర్ కు సహారిస్తుంది . మీరు ముందు డాక్టర్ ను సంప్రదించండి.. ఆ తరువాతే సప్లిమెంట్లు తీసుకోండి. ఎన్ని పెయిన్  కిల్లర్స్ వాడిన తగ్గని నొప్పులకు 11  సప్లిమెంట్లుతో నొప్పి మాయం  ఒకసారి ప్రయత్నం చేయండి ఫలితం తెలుస్తుంది..