Home » Headlines “Headlines”

కమిటీకి లగడపాటి మరో నివేదిక

న్యూఢిల్లీ: తెలుగు భాష, సంస్కృతికి ఎంతో చరిత్ర ఉందని…ప్రాంతీయ వాదాలు తెలుగువారిని విడదీయలేవని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీకి ఆయన శుక్రవారం తన నాలుగో నివేదికను సమర్పించారు. ప్రజల మధ్య ఉన్న ఒకే విలువలు,లక్ష్యాలు, వైఖరులు,పద్ధతులను సమాజ సంస్కృతి వేరైనట్లు భావించకూడదని నొక్కిచెప్పారు. ‘వివిధ ప్రాంతాల మధ్య వివాహాలు తెలుగువారిలో సర్వసాధారణం. మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య, శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి తమ కుటుంబాల్లోని పిల్లలకు తెలంగాణ ప్రాంతాల వారితో వివాహాలు చేశారు. [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

శ్రీ కృష్ణ కమీషన్ ను సంప్రదించవలసిన అడ్రస్

ఆంద్ర ప్రదేశ్ కు సంబంధించి అతి కీలకమైన కమీషన్ గా ఏర్పడిన శ్రీ కృష్ణ కమిటీ తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కేవలం రాజకీయ నాయకుల దుష్ట పన్నాగాలకు రాష్ట్రాన్ని గురి చేయకుండా,  రాష్ట్రంలోని అనేక వర్గాల అభిప్రాయాలను సేకరిస్తూ ఈ కమీషన్ నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఇప్పటికే పేరు తెచ్చుకున్నది. కొన్ని వేల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిన శ్రీ కృష్ణ కమీషన్ నివేదికలను సేకరించే కాల పరిమితిని ఏప్రిల్ మొదటి వారం వరకు పొడిగించటం సంతోషించదగ్గ [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

కోట్లలో సినీ పైరసీ విలువ

హైదరాబాద్: దేశం లో సినీ పైరసీ విలువ రానురాను భారీ స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో చిత్ర పరిశ్రమ కు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లటమే కాకుండా, ఈ పరిశ్రమ పై ఆధారపడిన వేలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. 2008 సంవత్సరం లో దేశ చిత్ర పరిశ్రమ పైరసీ విలువ 959 మిలియన్ డాలర్లు గా ఉన్నట్లు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అధ్యయనాలు వెల్లడించాయి. పైరసీకి ప్రధానంగా థియేటర్లలో కామ్ కార్డర్లను [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

సొమ్ము రాముడిది షోకు ప్రభుత్వానిది

ఖమ్మం: భద్రాద్రి దేవస్థానం డబ్బుతో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కొనుగోలు చేసి, తిరిగి వాటినే కల్యాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సమర్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు సంబంధించిన డబ్బును తిరిగి దేవస్థానానికి చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవని చెప్పక తప్పదు.ప్రతి ఏటా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్ర స్వామి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం అనాదిగా వస్తున్న [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

Travel on Maharajas’ Express visit Princely India

The Maharaja Express is a joint venture of tourism giant Cox & Kings in a tie up with the Indian Railways Catering & Tourism (IRCTC).There are four ackages of the train – Princely India, Royal India, Classical India and Celestial India. The city of Vadodara has been selected to host the train under two packages [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

Rs 1 lakh per night to travel on Maharajas’ Express

Maharajas’ Express, the country’s first pan-India super luxury train, in which a tourist has to shell out more than Rs one lakh per day, is all set to embark on its maiden journey today from Kolkata. Railway Minister Mamata Banerjee is expected to flag off the train, the bookings of which are already in progress, [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

‘మహరాజా’లో వైభోగమంతా మీదే

కోల్ కత్తా: పరిసరాలు, ప్రకృతిని వీక్షించేందుకు బోగీకి మూడేసి పెద్ద కిటికీలు. ప్రతి కేబిన్ కూ ఏసీ, ఎల్ సీడీ టీవీలు, డీవీడీ ప్లేయర్లు, టెలిఫోన్లు. ఇక ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ సేఫ్ డిపాజిట్ లాకర్లు సరేసరి. టికెట్ ధర అయితే రోజుకు అక్షరాలా లక్ష. ఆ..డబ్బుదేముంది. ప్రయాణం మాత్రం కులాసాగా సాగిపోవాలనుకుంటే మాత్రం..మహరాజులా మీరు భారతదేశాన్ని చుట్టివచ్చేయవచ్చు. అవునండీ….మహరాజా ఎక్స్ ప్రెస్ ఎక్కితే ఈ వైభోగమంతా మీదే. ప్యాలెస్ ఆన్ వీల్స్ తరువాత రూపొందించిన అతి విలాసవంతమైన [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

ఈ దోమ కుడితే భలే హాయిలే

వాషింగ్టన్: వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు.. దోమలసమస్య నివారణకు దోమలనే అస్త్రంగా ప్రయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం జన్యుమార్పిడి చేసిన దోమలను వారు సిద్ధం చేశారు. ఫ్లయింగ్ వ్యాక్సినేటర్స్ గా పిలిచే ఈ దోమలు మలేరియా కారక క్రిములను కాకుండా… మలేరియా నిరోధక వ్యాక్సిన్లను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేస్తాయి. దోమల కారణంగా వ్యాపించే మలేరియాతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా కొన్నికోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఈ వ్యాధి నిరోధానికి ఉపయోగిస్తున్న మందులు కూడా [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

Gujarat to build expressway

Gujarat will build it’s first expressway between Ahmedabad and Bhavnagar at a cost of Rs.2,200 crore to provide superfast road connectivity to Special Investment Region.The investment region is coming up enroute at Dholera, an ancient port—city in Gulf of Khambhat, 30 km away from Dhandhuka village of Ahmedabad district. Over 150 km expressway will ensure [...]

March 20 2010 | Posted in Headlines | Read More »

మళ్ళీ రంగంలోకి జగన్

హైదరాబాద్: కడప పార్లమెంట్ సభ్యుడు దివంగత ముఖ్యమంత్రి  వై ఎస్ కుమారుడు  జగన్  తిరిగి  తన రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. జగన్ హైరాబాద్ కు వస్తున్న విషయం అయన వచ్చిన విషయం  జగన్ సిబ్బంది అయన వర్గీయులకు సమాచారం చేరవేసి  ఒకసారి కలుసుకోవాలని మంత్రులకు ప్రజా ప్రతినిధులకు సూచించడం డిన్నర్ పేర్లతో జగన్ వర్గానికి చెందిన మంత్రులు ప్రజా ప్రతినిధులు  కలుసుకోవడం  లాంటి కార్యక్రమాలు  తిరిగి   ఉపందు కుంటున్నాయి. తనకు   వ్యతిరేకంగా ఏదో జరుగుతున్న విషయాన్ని [...]

March 20 2010 | Posted in Headlines | Read More »