"ఫేస్ రీడింగ్"
జ్యోతిష్యం అద్భుతమైంది, అపారమైంది. జ్యోతిష్యంలో ఆస్ట్రాలజీ, పామిస్ట్రీల్లా ఫేస్ రీడింగ్ ఒకటి. చేయి చూసి, లేదా పుట్టినతెదీని బట్టి జాతకచక్రం చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ కేవలం ముఖాన్ని చూసి జరిగింది, జరగబోయేది చెప్పేవాళ్ళు తక్కువ. ఇది కోయవిద్య. ఈ కోయవిద్యలో నిష్ణాతులైన వనదుర్గపూజా పీఠానికి చెందిన నలుగురు కోయరాజులు ఉన్నారు.

17 కోయ జాతుల్లో చెంచు కోయలు చిలకజోస్యం చెప్తారు. గడురుకోయలు సోది చెప్తారు. ఇక కోయ దొరలు లేదా కోయ రాజులు ముఖం చూసి జోస్యం చెప్తారు.

వనదుర్గ పూజాపీఠం
1. కృష్ణంరాజు - 33 ఏళ్లుగా ఫేస్ రీడింగ్ చెప్తున్నారు.

2. దుర్గ రాజు - 22 ఏళ్లుగా చెప్తున్నారు.

3. శ్రీనివాస రాజు - 17 ఏళ్లుగా చెప్తున్నారు.

4. వెంకటరాజు - 12 ఏళ్లుగా చెప్తున్నారు.
సమస్యలను పరిష్కరించగలరా ?
కోయరాజులు ఫేస్ రీడింగ్ విద్యతో జోస్యం చెప్పడమే కాదు, ఒక వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడో, ఆ బాధ నుండి బయటపడే మార్గం ఏమిటో సూచించగలరు.
యజ్ఞాలు, హోమాలు, గ్రహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి, అభివృద్ధిదోహద శాంతి ద్వారా ఏ దోషాన్ని అయినా నివారిస్తారు.
ముఖం చూసి జోస్యం ఎలా చెప్తారు ?
కోయ గురువు కొందరు బాలలను శిష్యులుగా ఎన్నుకుని మూడేళ్ళ వయసులో ''గురుపసరు'' పోస్తాడు. ఈ ''గురుపసరు'' దివ్యశక్తిని ఇస్తుంది. తర్వాత 5నుండి 9 సంవత్సరాల వయసులో ఆ పిల్లల్ని వారి తల్లిదండ్రులు గురువు దగ్గరికి పంపుతారు. గురువు శుశ్రూషలో, కొండదేవతను ఆరాధిస్తూ, ఒక్కపూటే భోజనం చేస్తూ ఫేస్ రీడింగ్ విద్యను అభ్యసిస్తారు.
TeluguOne For Your Business
About TeluguOne