ఉదయాన్నే కళ్లు తెరవగానే వీటిని చూడటం వలన రోజంతా మంగళకరంగా సాగుతుంది.
ఇష్టదైవము, సూర్యూడు, బంగారము, సముద్రము, తన ప్రతిబింబము, వృద్ధులు, పుణ్యస్త్టీలు, దూడతో వున్న ఆవూ, మంగళతోరణాలు, పసుపు బట్టలు, తులసి మొక్కలు లాంటివి ఉదయాన్నే చూస్తే శుభకరం. .

 


More Good Word Of The Day