జీవితంలో  అతి ముఖ్యమైన  నాలుగు అంశాలు

 


జీవితంలో ఒకసారి పోతే తిరిగి రాని నాలుగు అంశాలు : కాలం,మాట,అవకాశం, ప్రాణం.
జీవితంలో ఏ నాడు కోల్పోకూడని నాలుగు అంశాలు : శాంతి,ఆశ,నిజాయితి, ఆశయం.
జీవితంలో అత్యంత విలువైన నాలుగు అంశాలు : ప్రేమ,విశ్వాసం,నమ్మకం, మానవత్వం.
జీవితంలో స్థిరంగా ఉండే నాలుగు అంశాలు : మార్పు,మరణం,దైవం, మాతృ ప్రేమ.
జీవితంలో వ్యక్తిని నిర్మించే ప్రధానమైన నాలుగు అంశాలు : శ్రమ, చిత్తశుద్ధి,పట్టుదల, సంకల్పం.
జీవితంలో వ్యక్తి పతనాన్ని శాసించే నాలుగు అంశాలు : కామం,గర్వం,కోపం, స్వార్ధం.


---- మీ అనిల్.


More Good Word Of The Day