అతనికి ప్రపంచమే ఓ నిధి

 

 

భీమం వనం భవతి తస్య పురం ప్రధానం

సర్వో జనః సుజనతా ముపయాతి తస్య ।

కృత్స్నా చ భూర్భవతి సన్నిధి రత్నపూర్ణా

యస్యాస్తి పూర్వ సుకృతం విపులం నరస్య ॥

పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి దుర్గమమైన అడవి సైతం గొప్ప నగరంలా తోస్తుంది, చుట్టూఉండే ప్రజలంతా స్నేహితులుగా మారిపోతారు, ఈ ప్రపంచమే రత్నాలతో నిండిన నిధిలా భాసిస్తుంది.


More Good Word Of The Day