పరమితులు తెలుసుకోవాలి

 

యుక్తాహార విహారస్య

యుక్త చేష్టస్య కర్మసు।

యుక్త స్వప్నావబోధస్య

యోగో భవతి దుఃఖహా॥

ఆహారాన్ని స్వీకరించడంలోనూ, బయట తిరగడంలోనూ, ప్రవర్తనలోనూ, పనులలోనూ, నిద్రలోనూ, మెలకువలోనూ- ఎవరైతే పరిమితులని ఎరిగి మితంగా ఉంటారో, వారికి సంసారికి దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది.


More Good Word Of The Day