ఎటు చూసినా సుఖమే

 

 

యదా న కురుతే భావం సర్వభూతేషు పాపకమ్‌।

సమదృష్టేస్తదా పుంసః సర్వాస్సుఖమయా దిశః॥

 

ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పట్లా సమభావం కలిగి ఉండటం అసాధ్యం. కానీ ఆ సమత్వాన్ని కనుక పొందగలిగిననాడు... ఎటు చూసినా సుఖమే తోస్తుంది.

 


More Good Word Of The Day