ఎవరికి పడితే వారికి సేవ చేయకూడదు

 

నాసేవ్యసేవయా దధ్యా ద్దైవాధీనే ధనే ధియమ్‌।

భీష్మద్రోణాదయో యాతాః క్షయం దుర్యోధనాశ్రయాత్‌॥

 

ధనం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో మన చేతుల్లో ఉండదు. అలాంటి డబ్బు కోసం సేవించనివారిని సేవించకూడదు. భీష్మద్రోణులనే తీసుకోండి. అంతటి మహానుభావులు సైతం డబ్బు కోసం దుర్యోధనుడిని సేవించి నాశనం అయిపోయారా లేదా!

 


More Good Word Of The Day