చెట్లు నాటితే పుణ్యం

 

 

భూమిదానేన యే లోకా గోదానేన చకీర్తితాః

తే లోకాః ప్రాప్యంతే పుంభిః పాదపానాం ప్రరోపణే॥

 

భూమిని దానం చేయడం వల్ల కలిగే ఉత్తమ లోకాలు, గోదానం చేయడం వల్ల కలిగే కీర్తి... అలాంటి ఉత్తమగతులు చెట్లని నాటడం వల్ల కూడా లభిస్తుంది.

 


More Good Word Of The Day