ఈ కేరళ వినాయకుడు పెరుగుతూనే ఉంటాడు...

 

ఏదైనా కొత్త పనిని ఆరంభించేటప్పుడు, అనుకున్న పనికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు..... మధుర్ మహాగణపతి ఆలయాన్ని దర్శిస్తే తప్పక ఫలితం దక్కుతుందన్నది భక్తులు నమ్మకం. ఇక్కడి స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టమట. అందుకనే ఈ స్వామిని దర్శించుకుని ఆయనకు అప్పాలను ప్రసాదంగా సమర్పిస్తే... ఎలాంటి విఘ్నమైనా చిటికెలో తీరిపోతాయని అంటారు. సహస్రాప్పం పేరుతో స్వామివారికి వేయి అప్పాలను నివేదించే ఆచారమూ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మరిన్ని విశేష్లాల కోసం ఈ వీడియోను వీక్షించండి...

https://www.youtube.com/watch?time_continue=2&v=zzc2gWyuvLY

 


More Punya Kshetralu