శివుడు లయకారుడు.. ఎందుకంటే...

 

ఈ సృష్టిని బ్రహ్మ సృష్టిస్తాడు. విష్ణువు రక్షిస్తాడు, పోషిస్తాడు, శిక్షిస్తాడు. మరి శివుడేం చేస్తాడు? ‘లయం చేసుకుంటాడు’. అసలు ‘లయం’ అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం తెలీనివాళ్లు.. ‘లయం చేయడం అంటే నాశనం చేయడం’ అని అంటుంటారు. అది చాలాతప్పు. లయం చేసుకోవడం అంటే.. తనలో కలుపుకోవడం. పంచభూతాత్మకమైన దేహం.. ఆ పంచభూతాల్లోనే కలిసిపోయాక.. ఆత్మ ఒంటరవుతుంది. ఆ ఆత్మను పరమాత్మ తనలో ఐక్యం చేసుకుంటాడు. అందుకే.. శివుడ్ని ‘లయకారుడు’ అంటాం. ఇంకా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=2ga5Uu0sQLE


More Maha Shivaratri