సగం పక్షి, సగం సింహం... ఇది మహా శివుని అవతారం...

 

మహావిష్ణువు దశావతారాల గురించి తెలియని వారుండరు. అలాగే... ఆదిదేవుడైన మహాశివుడు కూడా కొన్ని అవతారాలు ధరించాడు. వాటిలో ఒకటే శరభమూర్తి. సగం పక్షి, సగం సింహం... ఎనిమిది కాళ్లతో ఈ శరభేశ్వరుడు ఉంటాడన్నమాట.  హిరణ్యకశిప సంహారార్థం నరసింహునిగా అవతరించిన మహావిష్ణువు కోపాగ్ని కారణంగా... ముల్లోకాలూ కల్లోలం అవుతుంటే.. ఆయన్ను నిలువరించడానికే శివుడు.. శరభమూర్తిగా అవతరించాడని శివపురాణం చెబుతుంది. ఇంకా మరిన్ని విశేషాలు కావాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ మనిపించండి....  https://www.youtube.com/watch?v=aExS0ZbiNWk


More Maha Shivaratri