సంతానం కోసం తప్పకుండా చేయాల్సిన పూజ..

 

మాసానాం మార్గశీర్షోహమ్'' అన్నాడు గీతాచార్యుడు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశీ దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు. ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి వస్తుంది. ఈరోజు మార్గశీర్ష శుక్ల షష్ఠి. లోకసంరక్షణార్ధం, ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి వారు, ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు. శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి గురించి ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....... https://www.youtube.com/watch?v=mVG2d-W_E1E

 


More Subrahmanya Swamy