పరకడుపున పూజ చేయాలా?

 

 

సమస్త బ్రహ్మండంలోని ప్రాణులందరికీ క్రమం తప్పకుండా ఆహారాన్ని అందిస్తూ ఉంటాడట శివయ్య. శివపురాణం ఈ విషయాన్ని కులంకషంగా చెప్పింది. మరి మనందరికీ ఆహారాన్నిస్తున్న... ఆ ఆంతర్యామికి మనం పూజ ఎలా చేయాలి? పరకడుపునే చేయాలా? లేక తిని చేయొచ్చా? ఇది చాలామంది సశయం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలున్నవారికి ఇదొక తెగని ప్రశ్న. ఎందుకంటే... ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. అసలు మనసుతో ముడిపడ్డ పూజా విధానంలో పరకడుపు పాత్ర ఎంత? అనే విలువైన సమాచారాన్ని తెలిపే వీడియో ఇది. చూసి.. నిజం తెలుసుకోండి. తదనుగుణంగా భగవానుని సేవలో తరించండి.

 


More Enduku-Emiti