ఆంజనేయ స్వామికి శనివారం పూజ చేస్తే కలిగే మేలు తెలుసా?

 

ఆంజనేయస్వామి భక్తుల పాలిటి కొంగుబంగారం. ఓ రకంగా భక్తులందరికీ ఆదర్శప్రాయుడాయన. భగవంతుడైన భక్తుడు. సాక్షాత్ శివస్వరూపుడు ఆంజనేయుడు.  హనుమకు తమలపాకులంటే చాలా ఇష్టం. దానికి ఓ కథ ఉంది. అంతేకాదు... ఆయన ఆరటి తోటలో తిరుగుతుంటారు. దానికీ ఓ కారణం ఉంది. ఆంజనేయునికి మంగళ, శనివారాలు పూజిస్తే... శనిదోషాలు తొలిగిపోతాయ్. ఏలినాటి శని సైతం హరించుకుపోతుంది. దానికి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి!  https://www.youtube.com/watch?v=CtZffsBH5vQ


More Purana Patralu - Mythological Stories