సంక్రాంతి "ముగ్గు" వెనుక కథ తెలుసా..!

 

 

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. ప్రతి ఇంటి వాకిళ్లలో రంగురంగుల రంగవల్లికలు కనిపిస్తాయ్. గోమయంతో  వాకిళ్లను అలికి.. వానిపై శ్రద్ధగా రకరకాల ముగ్గులు వేసి... వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి.. చక్కగా మధ్య గొబ్బెలు పేర్చి.. వాటిని పూలతో అభిషేకించి... ఓ అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు సంక్రాంతి రోజు మహిళామణులు. ఓ విధంగా సంక్రాంతి రోజు అనధికార ముగ్గుల పోటీలే జరుగుతాయ్. తనింటి వాకిలి ముగ్గుని  ప్రతి ఇల్లాలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ వేస్తుంది. అది సంక్రాంతి అంటే. అసలు సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకేస్తారు? అసలు ముగ్గులకు ‘రంగవల్లిక’ అనే పేరు ఎందుకొచ్చింది?  ఈ విషయాలపై ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ చేయండి. 


More Sankranti