అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మండి శివరాత్రి ఉత్సవాలు...

 

శివరాత్రి అంటేనే భక్తివారవశ్యం తాండవం ఆడుతుంది. దేశవ్యాప్తంగా శివాలయాల్లో విశేషంగా పూజలు జరుగుతుంటాయ్. శివయ్యకు అభిషేకాలు చేస్తూ... శివనామస్మరణతో జాగారాలు, ఉపవాసాలూ చేస్తూ భక్తులు తరిస్తుంటారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన శివాలయాల్లో అయితే... విశేషంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయ్. ముఖ్యంగా హిమాచలప్రదేశ్ ‘మండీ’ అయితే... నిజంగా అపర కైలాసమే. ఎన్నో విశేషాల సమాహారం మండీ శివరాత్రి ఉత్సవం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ను క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=cOfm9ug3ono


More Maha Shivaratri