మహా శివరాత్రి విశిష్టత!

 

మహాశివరాత్రి అంటే.. హిందువులకు పవిత్ర దినం. శివలింగోద్భవం జరిగింది ఈ రోజే.  నిరాకారుడైన శివుడు లింగాకారంలో దర్శనమిచ్చిన రాత్రి కాబట్టే... ఇది మనందరరికీ మహాశివరాత్రి అయ్యింది. ఈ రోజు ఉపవాసం ఉండటం.. జాగరణ చేయడం ఆనవాయితీ. ‘ఉపవాసం’ అంటే... తినకుండా ఉండటం కాదు.. శివయ్యకు చేరువగా ఉండటం. ‘జాగరణ’ అంటే...  విలాసంగా రాత్రంతా గడపడం కాదు. శివస్మరణతో... శివుడ్ని మనస్సులో నిల్పుకొని ఆయన కథలు వింటూ మేల్కొని ఉండటం. శివరాత్రి విశిష్ఠత గురించి మరిన్ని విశేషాలు కావాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి...  https://www.youtube.com/watch?v=HVfnIYHz3hA


More Maha Shivaratri