రాత్రి వృథా - పగలు వృథా

 

 

మందస్య మందప్రజ్ఞస్య వయో మందాయుషశ్చ వై।

నిద్రయా హ్రియతే నక్తం దివా చ వ్యర్థకర్మభి॥

బద్ధకస్తులు, మూర్ఖులు, కుర్రకారు, అల్పాయుష్కులు... రాత్రులు నిద్రతోనూ, పగలంతా పనికిమాలిన పనులతోనూ గడిపేస్తారట.


More Good Word Of The Day