కార్తీకమాసంలో ఈ రోజు దీపాలి తప్పక వెలిగించండి.

 

పోలీ స్వర్గం దీపాలు.. కార్తీకమాసంలో ప్రత్యేకంగా చెప్పుకునే దీపాలివి. కార్తీకమాసం చివరిరోజైన అమావాస్య నాడు ఈ దీపాలను వెలిగిస్తారు. అసలు పోలీ స్వర్గం దీపాలు అంటే ఏంటి? అనే అనుమానం రావొచ్చు. దానికి ఓ మంచి కథ ఉంది. ఆడంబరం కంటే భక్తి ముఖ్యమని.. అహంకారం ఉంటే అవమానం తప్పదని తెలిపే కథ ఇది. ఆ కథను చదువుకొని అక్షతలు తలపై జల్లుకొని..సూర్యోదయానికి ముందే.. పోలీ స్వర్గం దీపాలను వెలిగిస్తారు. అసలు ఆ కథ ఏంటి? పోలీ స్వర్గం దీపాలను ఎలా వెలిగించాలి? అనేది తెలుసుకోవాలంటే ముందు ఇక్కడున్న లింక్ క్లిక్ చేయండి....

 

 


More Karthikamasa Vaibhavam