కార్తీకమాసంలో ఈ ఆహారం తింటే మహా పాపం...

కార్తీకమాసం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో జప, తప, దానాలు చేస్తే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఎంతోమంది 30 రోజుల పాటు ఉపవాస దీక్షను తీసుకుంటూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారం మన మనస్సుపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ మాసంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను విసర్జించాలని మన పెద్దలు చెబుతుంటారు.. ఇంకా ఇలాంటి నియమాల గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.

 


More Karthikamasa Vaibhavam