పూర్వ జన్మ సుకృతమే

 

 

వనే రణే శత్రు జలాగ్ని మధ్యే

మహార్ణవే పర్వత మస్తకే వా ।

సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా

రక్షంతి పుణ్యాని పురాకృతాని ॥

మహారణ్యంలో తప్పిపోయినా, యుద్ధంలో శత్రువులతో పోరాడుతున్నా, అగ్నిలో కానీ నీటిలో కానీ చిక్కుకున్నా, నడిసముద్రంలో దారితోచకున్నా, పర్వతశిఖరం మీద ఉన్నా, గాఢనిద్రలో ఒళ్లు తెలియకున్నా, ఎంతటి విషమ స్థితిలో ఉన్నా.... పూర్వజన్మలో మనం చేసిన పుణ్యాలే మనకి రక్షగా నిలుస్తాయి.


More Good Word Of The Day