అందరికంటే ధనవంతుడు

 

 

తుల్యే ప్రియాప్రియే యస్య సుఖదుఃఖే తథైవ చ।

అతీతానాగతే చోభే స వై సర్వధనీ నరః॥

మనసుకి ఇష్టమైనదాన్నీ, అయిష్టమైనదాన్నీ ఒకటిగానే చూసేవాడు; సుఖదుఖాలను ఒకటిగానే ఎంచేవాడు; భూతభవిష్యత్తుల పట్ల ఒకేతీరున స్పందించేవాడు... నిత్య ధనవంతుడని చెప్పబడుతున్నాడు.


More Good Word Of The Day