మణిపూర్ లో హోళీని చూసి తీరాల్సిందే...

హోళీ అనగానే రంగులే గుర్తుకువస్తాయి. ఆ రంగులతో పాటు పంచుకునే సంబరాలూ గుర్తుకువస్తాయి. కానీ హోళీ ముసుగులో ఆకతాయిలు హద్దులు దాటేస్తారనీ, తాగుబోతులు పీపాలు పట్టిస్తారనీ ఆరోపణ ఉంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా హోళీ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మణిపూర్. మణిపూర్లో హోళీని ‘యాసంగ్’ అని పిలుస్తారు. యాసంగ్ గురించి ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=CmkecNnLZY0


More Holi Purnima