భార్య భర్తకి ఎటువైపు నుంచోవాలి?

 

ఎందుకని శంకరుడు కుడివైపున ఉండాలి, పార్వతి అమ్మ వారు ఎడమవైపున ఉండాలి? మనం గుడికి వెళ్ళినపుడు అర్చకులు కొన్ని సూచనలు చేస్తారు. అయ్యవారి రూపాన్ని చూడాలి అంటే, ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూడమంటారు. అదే, అమ్మవారిని చూడాలంటే కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూడమంటారు. ఈ రహస్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=LQLGMNIpOIU


More Enduku-Emiti