వచ్చేదే కానీ... పోయేది కాదు

వసుమతీపతినా ను సరస్వతీ

బలవతా రిపుణాపి న నీయతే.

సమవిభాగహరైర్న విభజ్యతే

విబుధబోధబుధైరపి సేవ్యతేమన దగ్గర ఉన్న విద్యను చక్రవర్తులు తీసుకోలేరు. శత్రువు ఎంత బలవంతుడైనా మనలోని విద్యను లాక్కోలేడు. ప్రతి ఆస్తిలోనూ సగభాగాన్ని ఆశించే జ్ఞాతులు మనలోని విద్యను పంచుకోలేరు. పండితులు సైతం ఈ విద్యను ఆదరించి తీరతారు.


More Good Word Of The Day