ధర్మం పైకి వస్తుంది

 

 

ఏకైకాగౌ స్త్రయస్సింహాః పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః
అధర్మో నష్టసంతానో ధర్మః సంతానవర్ధనః

ఆవు ఒకటే దూడని ఈనుతుంది. సింహాలు మూడు, పులులు ఐదేసి చొప్పునా పిల్లలను కనవచ్చుగాక. కానీ గోజాతి మాత్రమే అంతకంతకూ వృద్ధి చెందడం గమనించవచ్చు. ధర్మపరుల వంశం కూడా అలాగే వృద్ధిలోకి వస్తుంది. అధర్మాన్ని ఆశించి బతికే వంశం అడుగంటక తప్పదు.


More Good Word Of The Day