చెప్పాల్సిన వారంతా...

 

 

బోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః ।

అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥

అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।

జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥

 

అజ్ఞానాన్ని నిర్మూలించాల్సిన గురువులేమో అసూయతో రగిలిపోతున్నారు. ప్రభువులేమో అధికారమదంతో నిండిపోయారు. సామాన్యులేమో విని గ్రహించేంత విచక్షణ కలిగినవారు కారు. అందుకే ఇన్నాళ్లూ ఈ సుభాషితం నాలోనే జీర్ణించుకుపోయి ఉంది... అంటాడు భర్తృహరి తన నీతి శతకం ఆరంభంలో. తరచి చూస్తే వందల ఏళ్లు గడిచినా కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా కనిపించదు.


More Good Word Of The Day