కష్టంలో ధైర్యాన్నిచ్చే ఆలోచన

 

 

ఛిన్నోపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రః ।

ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతా లోకే ॥

 

నరకబడిన చెట్టు మళ్లీ చిగురించి వికసిస్తుంది. క్షీణించిన చంద్రుడు మళ్లీ వెన్నెలను కురిపిస్తాడు... కష్టాల పాలైన శీలవంతులు ఈ ఉదాహరణలను తల్చుకుంటూ, ధైర్యాన్ని తెచ్చుకుంటారు.

 

..Nirjara


More Good Word Of The Day