శుభమా! సుఖమా!

 

 

శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత

తౌ సంపరిత్య వివినక్తి ధీరః

శ్రేయోహి ధీరో అభిప్రేయసో వృణీతే

ప్రేయోమందో యోగక్షేమాత్ వృణీతే  (కఠోపనిషత్తు)

జీవితానికి ఉపయోగపడేవి (శ్రేయస్సు), మనస్సుకి నప్పేవి (ప్రియము/ ప్రేయస్సు) రెండూ మనిషిని సమీపిస్తాయి. మూర్ఖుడు అప్పటికప్పుడు సుఖాన్నీ, లాభాన్నీ అందించే ప్రియమైనవాటిని ఎన్నుకొంటాడు. కానీ ధీరుడు అలా కాదు! ఏదైతే శుభకరమో, అవసరమో... అలాంటి శ్రేయస్సుని కలిగించేవాటిని ఎంచుకొంటాడు.

 

..Nirjara


More Good Word Of The Day