వాళ్ల జీవితం వృథా

 

యజ్ఞదానతపాంసీహ పరత్ర న చ భూతయే।
భవంతి తస్య యస్యర్తపరిత్రాణే న మానసమ్‌॥

యజ్ఞాలు, దానధర్మాలు, తపస్సు... ఎన్నయినా చేయవచ్చుగాక. కానీ ఎవరికైతే ఆర్తులను కాపాడాలన్న ఇంగితం ఉండదో... వాళ్ల జీవితం వృధాగానే మిగిలిపోతుంది.


More Good Word Of The Day