వర్షంలో కూడా తగ్గని భక్తి

కార్తీకమాసం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
కార్తీకమాసంలో అరుణాచలం కార్తీక దీపోత్సవానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

 

 

ఈ ఏడాది కార్తీక దీపం కార్యక్రమంలో ఓ వైపు వర్షం పడుతున్నా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.

 

మనసులో భక్తి ఉంటే మనిషిని ఏది ఆపలేదని భక్తులు రుజువుచేశారు.


More Karthikamasa Vaibhavam