జీవితం తల్లకిందులైనా

 

 

కదర్థితస్యాపి హి ధైర్య వృత్తేః

న శక్యతే ధైర్యగుణః ప్రమా్టరుమ్‌ ।

అధోముఖస్యాపి కృతస్య వహ్నేః

నాధః శిఖా యాతి కదాచి దేవ ॥

 

నిప్పుని తలకిందులుగా పట్టుకున్నా, దాని జ్వాల పైకే ఎగసిపడుతుంది కదా! అలాగే, ఎలాంటి కష్టాల్లో అయినా సరే ధీమంతుడు తనలోని ధైర్యాన్ని కోల్పోడు. 

 

..Nirjara


More Good Word Of The Day