దీపంలాంటి మనసు
యథా దీపో నివాతస్థో
నే ఇంగతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య
యుంజతో యోగమాత్మనః ॥
గాలి లేని చోట దీపం కదలకుండా ఎలా స్థిరంగా ఉంటుందో... యోగి మనసు కూడా ఎటువంటి ఆలోచనలకూ చెదరకుండా స్థిరంగా ఉంటుంది. మనసు మీద స్థిరం లేనివాడి మనసు మాత్రం రెపరెపలాడే దీపంలాగా చలించిపోతుంటుంది.