మనస్సుతో తపస్సు

 

 

మనః ప్రసాదః సౌమ్యత్వం

మౌనం ఆత్మవినిగ్రహః

భావసం శుద్ధిః ఇత్యేతత్‌

తపో మానసం ఉచ్యతే॥

మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవడం, సౌమ్యత, మాటని అదుపులో ఉంచుకోవడం, ఆత్మనిగ్రహం, ఆంతఃకరణం శుద్ధిగా ఉంచడం... ఇవన్నీ కూడా మానసికమైన తపస్సుగా చెప్పబడుతున్నాయి.


More Good Word Of The Day