ప్రేమకు పెళ్ళికి సరదా సామెతలు

ప్రేమకు పెళ్ళికి సరదా సామెతలు

ప్రేమకు

"ఆలస్యం అమృతం విషమంటే?"

"త్వరగా ప్రేమించు అని".

పెళ్ళికి

"మరి.. నిదానమే ప్రధానమంటే?"

"కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో అని".