అగ్గిపెట్టె ఉందిగా ..
.
తండ్రి : కాగితాలు అంటించుకోవాలి . కాస్త ఆ జిగురు ఇలా తెచ్చిపెట్టు చిన్నూ.
చిన్ను: దానికి జిగురెందుకు నాన్న . నీ దగ్గర అగ్గిపెట్టె ఉందిగా .
తండ్రి : ఆ ఆ ????