టమోటాలకి సెక్యూరిటీ


టమోటాలకి సెక్యూరిటీ

 

 

 

మార్కెట్ నుండి టమోటాలు  కొనుక్కొని వచ్చెటప్పుడు
 పాటించవలసిన జాగ్రతలు.....💜

1. తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం.....💛

2.కొన్న తర్వాత జాగ్రత్త గా సంచి పట్టుకోవడం.....💚

3. ఎవరైనా   అపరిచిత వ్యక్తి మీ సంచినుంచి టమోటాలు  పడిపోయాయి....అని మీ ద్రుష్టి మరల్చి మీ టమోటాలు  సంచి ఎత్తుకు పోయే ప్రమాదం ఉంది.....💜

4.అంగడి లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడ వద్దు....💛

5. టమోటాలు  కొనడానికి  వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి.....💚