వేళాకోళ మా?!

వేళాకోళ మా?!

“ఏమిట్రా! చేతులకు కాళ్ళకు ఆ కట్లేమిటి? ఎవరయినా ఆడపిల్లని ఏడిపిస్తే వాళ్ళ తాలూకా వాళ్ళు కొట్టించారా?” అడిగాడు శ్యామ్.

“కాదురా, ముషీరాబాద్ లో రచయిత్రి వున్న సంగతి తెలియక పాత పేపర్లు, చిత్తుకాగితాలు కొంటానంటూ వెళ్ళాను. అంతే … 'ఏం, వేళాకోళంగా వుందా..' అంటూ చితక్కొట్టేసిందిరా!” వాపోయాడు స్వరూప్.