గోడపక్క

గోడపక్క

 

మీ ఆవిడా, మీ అమ్మా  సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజు పోట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఏ పక్క నుంచుంటావ్..అని సుధాకర్‌‌ను అడిగాడు కరుణాకర్

ఏముందిరా "గోడపక్క" అన్నాడు సుధాకర్