Teacher Fail

” మమ్మీ...మమ్మీ...మా టీచర్ ఫెయిల్ అయింది తెలుసా..?”

తల్లితో అంది కూతురు.

“ టీచర్ ఫెయిల్ కావడం ఏంటే ?” కొంచం

ఆశ్చర్యంగా అడిగింది తల్లి.

“ మేం అందరం పాసయి సెకండ్ క్లాస్ కి వెళితే,

మా టీచర్ మాత్రం అదే క్లాసులో ఉండిపోయింది.

అంటే ఫెయిల్ అయినట్లే కదా ?” అమాయకంగా

అంది కూతురు.