Worst Mummy

“ మమ్మీ...నువ్వు రోజు పౌడరెందుకు రాసుకుంటావు ?” అడిగింది

కూతురు రోజా.

“ అందంగా కనబడాలని రోజా " చెప్పిందితల్లి.

“ అవునా...అయితే మొదట్లో నువ్వు ఇంతకన్నా వరస్ట్ గా

వుండేదానివన్నమాట " అమాయకంగా అంది కూతురు రోజా.