Commission Patient

“ డాక్టర్, మీ దగ్గరికి పేషంట్లను తీసుకొస్తే ఏమైనా  కమీషన్

ఇస్తారా” అడిగాడు మాములుగా వచ్చిన తాతారావు.

“ అలాగే ఇస్తాను.పేషెంట్ ఎక్కడ ? ” సంతోషంగా అడిగాడు డాక్టర్.

“ నేనే డాక్టర్. నాకు వైద్యం చేయండి " అని గబుక్కున షర్ట్ విప్పేసి

బల్ల మీద కూర్చున్నాడు తాతారావు.

“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.