Second Marriage

“ ప్రవీణ్...ఇకనైనా మనం పెళ్లి చేసుకుందామా ? ” అడిగింది

స్రవంతి.

“చేసుకోవచ్చు. కాని రెండో పెళ్లి నేరం కదా !”అని గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు ప్రవీణ్ .