Married women

“ డార్లింగ్..పెళ్ళయ్యాక ఇలాగే ప్రేమిస్తావా ? ” అడిగింది స్రవంతి.

“ తప్పకుండా డియర్. నాకు పెళ్ళయిన ఆడవాళ్లంటే తగని ఇష్టం

అన్నాడు మురళి.